
నా దృష్టికి రాలేదు
డయాలసిస్ సేవలు పొందుతున్నవారికి ఫిస్టులా చేసుకున్న ప్రాంతంలో ఇలాంటి కొత్త సమస్యలు వచ్చినట్లు నా దృష్టికి ఎవ్వరూ తీసుకురాలేదు. ఇప్పుడే ఈ సమస్యను చూస్తున్నాను. డయాలసిస్ అయిన తర్వాత ఒక చేతితో బాల్‌ను నొక్కుతూ ఉండాలి. అలాగే వారు చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నా యి. వాటిపై అవగాహన కల్పించేందుకు నెఫ్రా లజీ వైద్యులతో అవగాహన కార్యక్రమాలు చేపడతాం. ప్రస్తుతం కిడ్నీ రోగులుకు వచ్చిన ఇలాంటి వాపుల సమస్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాం.
– డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్,
కిడ్నీ పరిశోధన కేంద్రం, పలాస