కుట్రలకు భయపడం | - | Sakshi
Sakshi News home page

కుట్రలకు భయపడం

Sep 10 2026 12:03 AM | Updated on Sep 10 2026 12:03 AM

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండగా... అధికార పార్టీ కుట్రలు, కుతంత్రాలకు తెరతీస్తోంది. అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తోంది. కానీ వారికి తెలియదేమో ప్రాణం పోయినా వైఎస్సార్‌ సీపీ క్యాడర్‌ వెనక్కి తగ్గే రకం కాదు. మన సత్తా ఏమిటో స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి చూపుదాం. ప్రతి కార్యకర్త విజయమే లక్ష్యంగా శ్రమించాలి. ప్రతి స్థానంలోనూ వైఎస్సార్‌ సీపీ జెండా రెపరెపలాడించాలి.

– ఈరలక్కప్ప,

మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement