నా భర్త ఆటో నడుపుతాడు. రూ.10వేలు రుణం ఇప్పిస్తాను. తిరిగి కట్టాల్సిన అవసరం లేదని అరుణభవాని చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఇండియన్ బ్యాంక్‌కు వెళ్లాను. నా చేత సంతకాలు పెట్టించుకుని రూ.10 వేలిచ్చి పంపించేసింది. తీరా చూస్తే పొదుపులో రూ.లక్ష తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కట్టలేదు. మోసపోయామని తెలిసింది. ఈవిషయాన్ని అరుణభవానిని అడిగితే ఎలాంటి సమాధానం చెప్పడం లేదు.
– జొన్నలగడ్డ అమూల్య, బాధితురాలు
●


