అలా తిరిగేస్తూ..
నెల్లూరు నగరంలో వీఆర్సీ ప్రధాన కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే కొందరు వాటిని పట్టించుకోకుండా రాకపోకలు సాగిస్తున్నారు. అంతేకాక రోడ్డు మార్జిన్, జీబ్రా క్రాసింగ్ సక్రమంగా లేకపోవడంతో సిగ్నల్ పడిన తర్వాత వాహనాలు ఎంత దూరంలో ఆపాలో అర్థం కాక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అదే సమయంలో కొందరు అడ్డదిడ్డంగా వెళ్తూ ఇబ్బంది కలిగిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులున్న సమయంలో వాహనాలను ఆపి రూల్స్ పాటిస్తున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు
వీఆర్సీ సెంటర్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సక్రమంగా లేని జీబ్రా క్రాసింగ్
ఇష్టానుసారంగా వెళ్తూ..
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీస్‌ను చూసి వాహనాలను ఆపారిలా..
వీఆర్సీ వద్ద ఆగకుండా వెళ్లిపోతున్న వాహనాలు
అలా తిరిగేస్తూ..
అలా తిరిగేస్తూ..
అలా తిరిగేస్తూ..
అలా తిరిగేస్తూ..


