Ishan Kishan IND-A vs SA-A: సెంచరీకి 9 పరుగుల దూరంలో ఔట్‌

SA A v IND A:Ishan Kishan Misses Out Century Mark With 9 Runs  - Sakshi

Ishan Kishan Misses Century With 9 Runs.. టీమిండియా-ఏతో జరుగుతున్న నాలుగురోజుల అనధికారిక టెస్టులో సౌతాఫ్రికా పటిష్ట స్థితిలో నిలిచింది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా-ఏ వికెట్‌ నష్టానికి 196 పరుగులు చేసింది. ఓపెనర్‌ సారెల్‌ ఎర్వీ 85*, జుబేర్ హంజా 78* పరుగులతో క్రీజులో ఉన్నారు. 27 పరుగులు చేసిన పీటర్‌ మలన్‌ సైనీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 

అంతకముందు టీమిండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 276 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్‌ కిషన్‌ సెంచరీకి 9 పరుగుల దూరంలో ఔటయ్యాడు.153 బంతులెదుర్కొన్న ఇషాన్‌ కిషన్‌ 12 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో 91 పరుగులు చేసి జాన్సెన్‌ బౌలింగ్‌లో క్యూషిల్లీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. హనుమ విహారి 63 పరుగులతో రాణించాడు.  

చదవండి: David Warner Ashes Series: ఈసారి కచ్చితంగా ఔటయ్యేవాడు! బతుకుజీవుడా అనుకున్న వార్నర్‌

IND-A vs SA-A: చెలరేగిన ఇషాన్‌ కిషన్‌, హనుమ విహారి 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top