భారత కొత్త నంబర్‌వన్‌గా శ్రీవల్లి రష్మిక | Rashmika Bhamidipati Srivalli is India number one player in women tennis singles | Sakshi
Sakshi News home page

భారత కొత్త నంబర్‌వన్‌గా శ్రీవల్లి రష్మిక

Nov 12 2024 6:09 AM | Updated on Nov 12 2024 7:10 AM

Rashmika Bhamidipati Srivalli is India number one player in women tennis singles

మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌ విభాగంలో భారత కొత్త నంబర్‌వన్‌ ప్లేయర్‌గా హైదరాబాద్‌కు చెందిన  భమిడిపాటి శ్రీవల్లి రష్మిక అవతరించింది. సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్‌ సంఘం  (డబ్ల్యూటీఏ) ర్యాంకింగ్స్‌లో 22 ఏళ్ల రష్మిక రెండు స్థానాలు పడిపోయి 302వ స్థానంలో నిలిచింది.

 మూడు నెలలుగా భారత నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ ప్లేయర్‌ సహజ యామలపల్లి ఏకంగా 18 స్థానాలు పడిపోయి 304వ ర్యాంక్‌కు చేరుకోవడం రషి్మకకు కలిసొచి్చంది. భారత్‌కే చెందిన అంకిత రైనా 306వ ర్యాంక్‌లో, వైదేహి 405వ ర్యాంక్‌లో ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement