Virat Kohli Becomes First Indian Cricketer With 100 Million Followers On Instagram - Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లి ఖాతాలో మరో రికార్డు

Mar 2 2021 2:37 PM | Updated on Mar 2 2021 7:21 PM

Kohli Becomes 1st Indian Celebrity To Reach 100 Million Followers - Sakshi

భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి ఖాతాలో మరో రికార్డు చేరింది. సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లిని ఫాలో అవుతున్న వారి సంఖ్య సోమవారం 10 కోట్లు దాటింది. ఆసియా నుంచి ఈ మైలురాయి చేరుకున్న తొలి భారత సెలబ్రెటీగా కోహ్లి గుర్తింపు పొందాడు.

ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుల జాబితాలో ఫుట్‌బాల్‌ స్టార్స్‌ రొనాల్డో (26.60 కోట్లు), మెస్సీ (18.70 కోట్లు), నెమార్‌ (14.70 కోట్లు) తర్వాత కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement