IPL 2022 Winner GT: అంబరాన్నంటిన గుజరాత్‌ సంబరాలు.. ఫొటో హైలైట్స్‌

IPL 2022 Winner Gujarat Titans Photo Highlights - Sakshi

IPL 2022: క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌లో అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే టైటిల్‌ గెలిచి చరిత్ర సృష్టించింది గుజరాత్‌ టైటాన్స్‌.  సీవీసీ క్యాపిటల్స్‌కు చెందిన ఈ జట్టు అరంగేట్రంలోనే ట్రోఫీని ముద్దాడి మధుర జ్ఞాపకంగా మార్చుకుంది. దీంతో హార్దిక్‌ పాండ్యా సేన సంబరాలు అంబరాన్నంటాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలపై ఓ లుక్కేయండి.


హార్దిక్‌ పాండ్యా ముఖానికి కేక్‌ పూస్తున్న రషీద్‌ ఖాన్‌(PC: IPL/BCCI)


భార్య నటాషాతో హార్దిక్‌ పాండ్యా(PC: IPL/BCCI)


కోచ్‌  ఆశిష్‌ నెహ్రాతో గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(PC: IPL/BCCI)


ఐపీఎల్‌ ట్రోఫీతో హార్దిక్‌ పాండ్యా దంపతులు(PC: IPL/BCCI)


ట్రోఫీతో గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(PC: IPL/BCCI)


ట్రోఫీ గెలిచిన సంబరంలో వైస్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌(PC: IPL/BCCI)

(మరిన్ని ఫొటోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top