CSK VS KKR: ఆటగాళ్లను ఊరిస్తున్న ఆ రికార్డులేంటో చూద్దాం..!

IPL 2022 CSK VS KKR: Bravo, Shreyas Iyer, Narine Eye Big Milestones - Sakshi

Bravo, Rahane, Rayudu Eye Big Milestones: ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ఇవాళ (మార్చి 26) డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్‌ నుంచి సీఎస్‌కే, కేకేఆర్‌ జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి.

చెన్నై జట్టుకు రవీంద్ర జడేజా, కేకేఆర్‌ను శ్రేయస్‌ అయ్యర్‌ ముందుండి నడిపించనున్నారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న సీఎస్‌కే.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇప్పటికే 4 టైటిళ్లు సొంతం చేసుకుని మరో టైటిల్‌ కోసం తహతహలాడుతుండగా,  2 ఐపీఎల్‌ టైటిళ్లను సాధించిన కేకేఆర్‌ సైతం కొత్త కెప్టెన్‌​ నేతృత్వంలో ప్రత్యర్ధులకు ఛాలెంజ్‌ విసురుతుంది. 

బలాబలాల విషయానికొస్తే.. ఇరు జట్లు క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇప్పటివరకు 26 సార్లు తలపడగా, సీఎస్‌కే 17, కేకేఆర్‌ 8 సందర్భాల్లో విజయాలు సాధించాయి. మరో మ్యాచ్‌లో ఫలితంగా తేలలేదు. ఇక, నేటి మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. అవి ఏంటంటే.

  • సీఎస్‌కే సీనియర్‌ బ్యాటర్‌ అంబటి రాయుడు ఈ మ్యాచ్‌లో మరో 84 పరుగులు చేస్తే ఐపీఎల్‌ 4000 పరుగుల క్లబ్‌లో చేరతాడు.
  • చెన్నై సూపర్ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రావో (167) ఈ మ్యాచ్‌లో మరో 4 వికెట్లు తీస్తే ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన మలింగ (170 వికెట్లు) రికార్డును బద్దలు కొడతాడు. 
  • ఈ సీజన్‌లో కేకేఆర్‌ తరఫున ఆడుతున్న వెటరన్‌ బ్యాటర్‌ అజింక్య రహానే ఐపీఎల్‌లో నాలుగు వేల పరుగులు పూర్తి చేసేందుకు మరో 59 పరుగుల దూరంలో ఉన్నాడు.
    చదవండి: IPL 2022: శివాలెత్తిన రాజస్థాన్ రాయల్స్‌ బ్యాటర్లు.. ఇక ప్రత్యర్ధులకు చుక్కలే..!
Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

07-05-2022
May 07, 2022, 13:05 IST
IPL 2022 PBKS Vs RR: ఐపీఎల్‌-2022లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య శనివారం మ్యాచ్‌ జరుగనుంది. ఇక...
07-05-2022
May 07, 2022, 11:46 IST
ఐపీఎల్‌-2022లో శుక్రవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో ముంబై ఇండియన్స్‌ 5 పరుగులు తేడాతో విజయం సాధించింది. అఖరి ఓవర్‌లో...
07-05-2022
May 07, 2022, 10:44 IST
ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేస్ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు...
07-05-2022
May 07, 2022, 09:41 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా శుక్రవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 5 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది....
07-05-2022
May 07, 2022, 08:27 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ను దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్‌లో...
07-05-2022
May 07, 2022, 07:48 IST
సన్‌రైజర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో 19వ ఓవర్‌ ముగిసే సరికి ఢిల్లీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 54 బంతుల్లో 92 పరుగులు...
07-05-2022
May 07, 2022, 05:34 IST
ముంబై: గుజరాత్‌ 178 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్లే 12 ఓవర్లలో 106 పరుగులు చేశారు. ఇక మిగిలిన 8 ఓవర్లలో...
06-05-2022
May 06, 2022, 22:26 IST
ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ అంచనాలకు మంచి భాగానే రాణిస్తోంది. జోస్ బట్లర్ 588 పరుగులతో ఆరెంజ్ క్యాప్...
06-05-2022
May 06, 2022, 21:54 IST
ఐపీఎల్‌ 2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముంబై ఇన్నింగ్స్‌...
06-05-2022
May 06, 2022, 19:36 IST
ఐపీఎల్‌ 2022లో శుక్రవారం గుజరాత్‌ టైటాన్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్‌...
06-05-2022
06-05-2022
May 06, 2022, 17:07 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ (మే 6) ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో  నామమాత్రపు మ్యాచ్‌ జరుగనుంది. రాత్రి 7:30...
06-05-2022
May 06, 2022, 16:43 IST
ఐపీఎల్‌ ఎంతో మంది కొత్త ఆటగాళ్లను పరిచయం చేసింది.. చేస్తూనే ఉంది. దేశవాలీ క్రికెట్‌లో ఆడినప్పటికి రాని పేరు ఐపీఎల్...
06-05-2022
May 06, 2022, 16:19 IST
IPL 2022 MI Vs GT: వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌తో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు ఉన్న...
06-05-2022
May 06, 2022, 15:33 IST
ఐపీఎల్‌ 2022లో ఎస్‌ఆర్‌హెచ్‌ హ్యాట్రిక్‌ పరాజయాన్ని మూటగట్టుకుంది. సీజన్‌ ఆరంభంలో వరుసగా రెండు ఓటములు చవిచూసినప్పటికి మధ్యలో ఐదు వరుస...
06-05-2022
May 06, 2022, 14:54 IST
భారీ సిక్సర్‌ కొట్టాలని భావిస్తున్న రోవ్‌మన్‌ పావెల్‌
06-05-2022
May 06, 2022, 13:51 IST
ఐపీఎల్‌-2022లో గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఆరంభంలో...
06-05-2022
May 06, 2022, 13:37 IST
IPL 2022 David Warner- Kane Williamson: సాధారణంగా ఆటగాళ్లెవరైనా మైదానంలో ఉన్నంత వరకే ‘ప్రత్యర్థులు’. ఒక్కసారి ఆట ముగిసిందంటే...
06-05-2022
May 06, 2022, 12:16 IST
ఐదు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌-2022లో పూర్తిగా నిరాశపరిచింది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై...
06-05-2022
May 06, 2022, 11:14 IST
సన్‌రైజర్స్‌పై వార్నర్‌ పైచేయి.. ఫ్యాన్స్‌ సందడి మామూలుగా లేదు! 

Read also in:
Back to Top