విజయమే లక్ష్యంగా సిరియాతో బరిలోకి...  | India look for win against Syria | Sakshi
Sakshi News home page

విజయమే లక్ష్యంగా సిరియాతో బరిలోకి... 

Published Tue, Jan 23 2024 4:18 AM | Last Updated on Tue, Jan 23 2024 4:18 AM

India look for win against Syria - Sakshi

ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన భారత జట్టు నేడు జరిగే గ్రూప్‌ ‘బి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో సిరియా జట్టుతో ఆడుతుంది. సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను జియో సినియా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. నాకౌట్‌ దశకు అర్హత సాధించాలంటే సునీల్‌ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు ఈ మ్యాచ్‌లో సిరియాపై తప్పనిసరిగా నెగ్గాలి. ఇతర గ్రూప్‌ల ఫలితాలు కూడా తమకు అనుకూలించాలని ఆశించాలి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement