CWC 2023 SA VS SL: సెంచరీలతో విరుచుకుపడిన సౌతాఫ్రికా ప్లేయర్లు

CWC 2023: Dussen And De Kock Smashes Centuries Vs Sri Lanka - Sakshi

భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌ 2023లో సెంచరీల మోత మోగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటికే నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డెవాన్‌ కాన్వే (152 నాటౌట్‌), రచిన్‌ రవీంద్ర (123 నాటౌట్‌) శతక్కొట్టగా.. ఢిల్లీ వేదికగా శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్‌ 7) జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్‌ డికాక్‌ (100), రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌ సెంచరీలతో కదంతొక్కారు.

84 బంతులు ఎదుర్కొన్న డికాక్‌ 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ చేసి, ఆ వెంటనే పతిరణ బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.  103బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన డస్సెన్‌ క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. 34.4 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్‌ 244/2గా ఉంది. డస్సెస్‌, మార్క్రమ్‌ (24 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి శ్రీలంక సౌతాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రెండో ఓవర్‌లోనే సౌతాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమాను (8) దిల్షన్‌ మధషంక ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు ఆడుతున్న తీరు చూస్తుంటే 400 స్కోర్‌ నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. 

కాగా, ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై బంగ్లాదేశ్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా ఆటగాడు మెహిది హసన్‌ మీరజ్‌ ఆల్‌రౌండ్‌ షోతో (9-3-25-3, 57)  ఆదరగొట్టి బంగ్లాదేశ్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌.. ఆఫ్ఘనిస్తాన్‌ను 156 పరుగులకే (37.2 ఓవర్లలో) మట్టికరిపించగా.. స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. 

కలిస్‌ను అధిగమించిన డికాక్‌..
ఈ వరల్డ్‌కప్‌ తర్వాత వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెబుతానని ఇదివరకే ప్రకటించిన డికాక్‌.. తన ఆఖరి ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో కదంతొక్కాడు. ఈ సెంచరీతో డికాక్‌ సౌతాఫ్రికా దిగ్గజం జాక్‌ కలిస్‌ను (17 వన్డే సెంచరీలు) అధిగమించాడు. సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో డికాక్‌ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో హషీమ్‌ ఆమ్లా (27) టాప్‌లో ఉండగా.. ఏబీ డివిలియర్స్‌ (25), హెర్షల్‌ గిబ్స్‌ (21) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

15-11-2023
Nov 15, 2023, 20:53 IST
క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. ఆట పట్ల కోహ్లి నిబద్ధతకు...
15-11-2023
Nov 15, 2023, 19:15 IST
ICC WC 2023- Ind vs NZ- Virat Kohli 50th ODI Century: ‘‘కోల్‌కతాలో కూడా చెప్పాను కదా!.....
15-11-2023
Nov 15, 2023, 19:13 IST
పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మట్ల క్రికెట్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్సీకి ఆజం రాజీనామా చేశాడు....
15-11-2023
Nov 15, 2023, 19:07 IST
అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి సరికొత్త చరిత్ర లిఖించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు...
15-11-2023
Nov 15, 2023, 18:10 IST
టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ...
15-11-2023
Nov 15, 2023, 17:09 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి రికార్డుల మోత మోగిస్తున్నాడు. మరో అరుదైన ఘనతను కింగ్‌ కోహ్లి...
15-11-2023
Nov 15, 2023, 17:08 IST
క్రీజులో కుదురుకునేంత వరకు నెమ్మదిగా... పిచ్‌ స్వభావాన్ని, అవసరాన్ని బట్టి మధ్య ఓవర్లలో దూకుడుగా.. ఆఖరి వరకు ఉంటే ఆకాశమే...
15-11-2023
Nov 15, 2023, 16:33 IST
టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక ఫిప్టి...
15-11-2023
Nov 15, 2023, 16:28 IST
టీమిండియా రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో...
15-11-2023
Nov 15, 2023, 16:12 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియాకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ మ్యాచ్‌లో అద్బుతంగా ఆడుతున్న యువ ఓపెనర్‌...
15-11-2023
Nov 15, 2023, 15:50 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో భారత్‌-న్యూజిలాండ్‌ తలపడతున్నాయి. ఈ పోరులో తొలుత బ్యాటింగ్‌...
15-11-2023
Nov 15, 2023, 15:04 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మరోసారి జట్టుకు...
15-11-2023
Nov 15, 2023, 14:49 IST
CWC 2023- Ind vs NZ- Rohit Sharma Record: వరల్డ్‌కప్‌ టోర్నీలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సరికొత్త...
15-11-2023
Nov 15, 2023, 14:09 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ముంబై వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య  తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో...
15-11-2023
15-11-2023
Nov 15, 2023, 12:30 IST
వర్షం కారణంగా వరల్డ్‌కప్‌ 2023 సెమీఫైనల్‌ మ్యాచ్‌లు రద్దైతే ఏం జరుగుందనే ప్రస్తావన ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సౌతాఫ్రికా,...
15-11-2023
Nov 15, 2023, 11:46 IST
క్రికెట్‌ ఫీవర్‌ యూనివర్సల్‌ గేమ్‌ ఫుట్‌బాల్‌ను కూడా తాకింది. ఇవాళ జరుగనున్న భారత్‌,న్యూజిలాండ్‌ వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ చూసేందుకు దిగ్గజ...
15-11-2023
Nov 15, 2023, 11:14 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 15) తొలి సెమీఫైనల్‌ జరుగనున్న విషయం తెలిసిందే....
15-11-2023
Nov 15, 2023, 10:39 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 15) జరిగే సెమీఫైనల్‌ మ్యాచ్‌పై టీమిండియా మాజీ...
15-11-2023
Nov 15, 2023, 09:34 IST
టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లికి అరుదైన గుర్తింపు దక్కనుంది. వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధికసార్లు సెమీస్‌ ఆడిన భారత ఆటగాడిగా...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top