క్వాలిఫయింగ్‌లో రష్మిక నిష్క్రమణ | Bhamidipaty Srivalli Rashmika eliminated in the qualifying round of the Chennai Open WTA 250 tennis tournament | Sakshi
Sakshi News home page

క్వాలిఫయింగ్‌లో రష్మిక నిష్క్రమణ

Nov 2 2026 3:38 AM | Updated on Nov 2 2026 3:38 AM

Bhamidipaty Srivalli Rashmika eliminated in the qualifying round of the Chennai Open WTA 250 tennis tournament

చెన్నై ఓపెన్‌ డబ్ల్యూటీఏ–250 టెన్నిస్‌ టోర్నీ క్వాలిఫయింగ్‌లో హైదరాబాద్‌ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది.  విక్టోరియా మొర్వాయోవా (స్లొవేకియా)తో జరిగిన మ్యాచ్‌లో రష్మిక 2–6, 3–6తో ఓడిపోయింది. భారత్‌కే చెందిన జీల్‌ దేశాయ్, దియా, జెన్సీ తొలి రౌండ్‌లోనే పరాజయంపాలై మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయారు. నేటి నుంచి మెయిన్‌ ‘డ్రా’ మ్యాచ్‌లు జరుగుతాయి. మెయిన్‌ ‘డ్రా’లో భారత్‌ నుంచి సహజ యామలపల్లి, వైష్ణవి అడ్కర్, మాయ రాజేశ్వరన్‌ పోటీపడనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement