మున్సిపాలిటీలో ఫాగింగ్ చేయక నెలలు గడుస్తున్నాయి. దీనివల్ల దోమలు పెరిగిపోయాయి. దీనివల్ల జ్వరాలు వస్తున్నాయి. ఇప్పటికై నా ఫాగింగ్‌పై అధికారులు దృష్టి పెట్టాలి. –సల్ల శ్రీనివాస్, ప్రజ్ఞాపూర్
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
మున్సిపాలిటీలో ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. త్వరలోనే కొత్త ఫాగింగ్ యంత్రం కొనుగోలు చేసి నిరంతరం ఫాగింగ్ జరిగేలా చూస్తాం.
–గణేశ్‌రెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్, మున్సిపల్ కమిషనర్


