రుణ మాఫీ కాలేదు | - | Sakshi
Sakshi News home page

రుణ మాఫీ కాలేదు

Aug 18 2026 7:58 AM | Updated on Aug 18 2026 7:58 AM

రుణ మాఫీ కాలేదు కుంటను ఆక్రమించారు

పంటల సాగు కోసం యూనియన్‌ బ్యాంక్‌లో రుణం తీసుకున్న. రుణ మాఫీ ఇప్పటి వరకు కాలేదు. రూ.2లక్షల లోపే రుణం తీసుకున్నా ఇప్పటి వరకు మాఫీ కాలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మాఫీ చేయాలి.

–మందల రాజు, కిష్టాపూర్‌, చిన్నకోడూరు

ుద్దూరు మండలం మర్మములలోని 160, 161 సర్వే నెంబర్లు గల 20 గుంటల భూమి, 129 సర్వే నంబర్‌లో 1.16ఎకరాల భూమిని అక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి. అలాగే మా నాన్న వెంకటయ్యకు చెందిన 158 సర్వే నంబర్‌లోని 28 గుంటల భూమిని పక్కన ఉన్న వారు ఆక్రమించుకున్నారు. భూమిని సర్వే నిర్వహించి మా భూమి మాకు ఇప్పించాలి.

– సుందరగిరి బాలరాజు, మర్మాముల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement