హుస్నాబాద్ మినహా.. మిగతా చోట్ల ప్ర‘గతి’తప్పింది
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
రేపు సాక్షి ఫోన్ ఇన్..
జిల్లాలో యాసంగి వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. కోటి ఆశలతో రైతులు పొలం బాట పట్టారు. వరినాట్లు వేసే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. దీంతో పొలాల వద్ద సందడి కనిపిస్తోంది. నారాయణరావుపేట మండల పరిధిలోని గుర్రాలగొంది గ్రామ సమీపంలో వరినాట్లు వేస్తున్న దృశ్యం సాక్షి కెమెరాతో కిక్ల్‌మనిపించింది.
–సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట
సిద్దిపేటకమాన్: జిల్లాలో చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు దగ్గు, జలుబు, జ్వర పీడిత బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, మందులు తదితర అంశాలపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ ధనరాజ్‌తో ఈనెల 29న (సోమవారం) సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజలు తమ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం డీఎంహెచ్‌ఓతో మాట్లాడవచ్చు.
తేదీ 29.12.2025, సోమవారం
సమయం మధ్యాహ్నం 2.30 నుంచి
3.30 గంటల వరకు
ఫోన్ చేయాల్సిన నెంబర్లు
98668 98692, 98669 84788
వరి నాట్లు వేస్తున్న మహిళలు
ఎరువులు చల్లుతూ..
కొండపోచమ్మ ఆలయం వద్ధ భక్తుల సందడి
ఆశల సాగు..
హుస్నాబాద్ మినహా.. మిగతా చోట్ల ప్ర‘గతి’తప్పింది
హుస్నాబాద్ మినహా.. మిగతా చోట్ల ప్ర‘గతి’తప్పింది
హుస్నాబాద్ మినహా.. మిగతా చోట్ల ప్ర‘గతి’తప్పింది
హుస్నాబాద్ మినహా.. మిగతా చోట్ల ప్ర‘గతి’తప్పింది


