బొంరాస్‌పేట: కళాత్మక బోధనతో విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొదిస్తున్న వడిచర్ల ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం నరేందర్‌గౌడ్ 2025లో తెలంగాణ నుంచి సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్ అనే జాతీయ స్థాయి కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఢిల్లీలోని భారత్ భవన్‌లో ప్రత్యేక శిక్షణపొందారు. మండల, జిల్లా స్థాయిల్లోని సమావేశాలు, ఆదర్శ బోధన తరగతులు, కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక గుర్తింపుతో ఉపాధ్యాయుల చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ధన అభ్యసన సామర్థ్యాలు పెంచింది. విద్యార్థులు చురుకుగా మారారు.


