మాటల తూటాలు..
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో షాద్‌నగర్, మహేశ్వరం నియోజకవర్గ నేతల తీరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అసెంబ్లీ వద్ద నిరసన నేపథ్యంలో ఇక్కడి నేతలు వ్యవహరించిన తీరు, పరస్పర వ్యాఖ్యలు, విమర్శలు వేడెక్కిస్తున్నాయి. దీంతో ఈ రెండు నియోజకవర్గాలు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాయి.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పెరిగిన పొలిటికల్ హీట్
రాష్ట్ర వ్యాప్తంగా షాద్‌నగర్, మహేశ్వరం నియోజకవర్గాలపై చర్చ
నేతల కామెంట్లతో కాకరేపుతున్న రాజకీయం


