సంతోషంగా ఉంది | - | Sakshi
Sakshi News home page

సంతోషంగా ఉంది

Sep 5 2026 7:31 AM | Updated on Sep 5 2026 7:31 AM

సంతోషంగా ఉంది బాధ్యత మరింత పెరిగింది

జిల్లా స్థాయి ఉత్తమ ఫిజికల్‌ డైరెక్టర్‌ అవార్డుకు ఎంపికవ్వడం సంతోషంగా ఉంది. విద్యార్థుల్లోని క్రీడా సామర్థ్యాలను వెలికి తీసి, ప్రోత్సహించా. పలువురు కబడ్డీ, వాలీబాల్‌ రాష్ట్ర స్థాయిలో సత్తాచాటారు.

– వెంకటేశ్‌, పీడీ, ముద్వీన్‌ జెడ్పీహెచ్‌ఎస్‌

జిల్లా స్థాయి అవార్డుతో బాధ్యత పెరిగింది. 25 ఏళ్ల ఉపాధ్యాయ జీవిత ప్రయాణాన్ని గుర్తించినందుకు కృతజ్ఞతలు. తోటి ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల ఉన్నతికి నా వంతు కృషిచేస్తా.

– మంజుల, రావిచేడ్‌ జెడ్పీహెచ్‌ఎస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement