● మొయినాబాద్‌ మండలంలో ఆరుగురు | - | Sakshi
Sakshi News home page

● మొయినాబాద్‌ మండలంలో ఆరుగురు

Sep 5 2026 7:31 AM | Updated on Sep 5 2026 7:31 AM

● మొయినాబాద్‌ మండలంలో ఆరుగురు

మొయినాబాద్‌ రూరల్‌: మొయినాబాద్‌ మండలం నుంచి కనకమామిడి పాఠశాలలో పనిచేస్తున్న సంగీత, నదీమ్‌నగర్‌ కేజీబీవీలో పని చేస్తున్న ఉదయశ్రీ, శ్రీరామ్‌నగర్‌ పాఠశాల టీచర్‌ స్వర్ణలత, ఎం.సులోచన మేడిపల్లి ప్రాథమిక, జి.మంజుల తోల్‌కట్ట ఉన్నత, నాగిరెడ్డిగూడలో పనిచేస్తున్న టి.మహేష్‌ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు.

మున్సిపల్‌ పరిధిలో ఇద్దరు

మొయినాబాద్‌: మొయినాబాద్‌ మున్సిపాలిటీలో ఇద్దరు ఉపాధ్యాయులు జిల్లా స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. వీరిలో హిమాయత్‌నగర్‌ మండల పరిషత్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, అజీజ్‌నగర్‌ ఉన్నత పాఠశాలకు చెందిన పి.బాలమణి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement