శంకర్‌పల్లి: ప్లాట్టు చేసేందుకు రియల్ వ్యాపారులు సహజ సిద్ధంగా ఉన్న నాలాను దారి మళ్లిస్తున్నారు. భూములకు విలువ పెరగడంతో నాలాను పూడ్చేసి.. మరో పక్క నుంచి పైపులు వేస్తున్నారు. శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామంలో ఎత్తైన ప్రాంతం నుంచి దిగువకు వరదనీరు వెళ్లేందుకు సహజ సిద్ధమైన నాలా ఉంది. ఈ నాలాపై గతంలో అధికారులు కల్వర్టులు నిర్మించారు. ఇటీవల భూమి కొనుగోలు చేసిన రియల్ వ్యాపారులు అందులో ప్లాట్లు చేసుందుకు నాలాను దారి మళ్లిస్తున్నారు. ఉన్న నాలాను పూడ్చేసి మరో పక్క నుంచి వరదనీరు వెళ్లేలా పైపులు వేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నాలాను దారి మళ్లించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ వరప్రసాద్‌ను వివరణ కోరగా.. నాలాను దారి మళ్లిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించామని.. పనులు నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులు నిలిపివేయకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రో రైల్ భూ సేకరణ విభాగంలో స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్డీసీ) గా పని చేసిన కె.స్వర్ణలత సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులు,ఉద్యోగులు, సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించారు. మెట్రో రైల్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్ తో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.1995లో నిజామాబాద్ రెవిన్యూశాఖలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన స్వర్ణలత తెలంగాణాలోపలు జిల్లాల్లో వివిధ హోదాలలో పనిచేశారు. హెచ్‌ఎంఆర్‌ఎల్ లో ఎస్డీసీగా సేవలందజేశారు.పాతనగరంలో మెట్రో రైల్ కారిడార్ కు అవసరమైన భూసేకరణ లో ప్రభావిత ఆస్తులనుస్వాధీనం చేసుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించారని, ఆమె సేవలు మరువలేనివని జేఎండీ అన్నారు. ఈ ప్రాజెక్ట్ లో భూసేకరణ అనేది సున్నితమైన అంశమని, భూముల యజమానులను ఒప్పించి స్వాధీనం చేసుకోవడం ఎంతో కష్టమైన పని అని పేర్కొన్నారు.
సాక్షి, సిటీబ్యూరో: OÐðl§ýlŠѧýlÅ MýSÌS-VýS¯]l² õ³§ýl ѧéÅ-Æý‡$¦-ÌSMýS$ Úëïßæ¯ŒS {VýS*‹³ Ô¶æ$¿ýæ-ÐéÆý‡¢ ^ðlí³µ…-¨. Ey鯌S M>ÆöµÆó‡sŒæ ÝùçÙÌŒæ Æð‡Ýëµ°Þ¼Ísîæ (ïÜG-‹Ü-BÆŠ‡) M>Æý‡Å-{MýSÐ]l$…ÌZ ¿êVýS…V> BǦMýS…V> Ððl¯]l$-MýS-º-yìl¯]l ѧéÅ-Æý‡$¦ÌS MøçÜ… {ç³™ólÅMýS ±sŒæ ÝëPÌS-ÆŠ‡í-Ù‹³ A…§ýl-gôæçÜ$¢-¯]l²r$Ï Úëïßæ¯ŒS {VýS*‹³ B‹œ C¯ŒS-íÜtr*Å-çÙ¯ŒSÞ O^ðlÆý‡Ã¯ŒS yéMýStÆŠ‡ Aº$ª-ಲ್ Q©ÆŠ‡ {ç³MýSsìæ…-^éÆý‡$. ÝùÐ]l$ÐéÆý‡… VýS¯ŒS-¸-û…{yîl Ò$yìlĶæ* ç³Ï‹Ü Byìl-sZ-Ç-Ķæ$…ÌZ Ò$yìlĶæ*™ø Ð]l*sêÏyýl$-™èl*.. {糆¿ýæ E…yìl yýlº$¾ÌôæÏMýS OÐðl§ýlÅ MðSÈÆŠ‡ BW-´ù-MýS*-yýl-§ýl¯ól E§ólªÔèæ…™ø D ç³£ýlMýS… ™ðl^éa-Ð]l$-¯é²Æý‡$. ѧéÅ-Æý‡$¦-ÌSMýS$ {ç³™ólÅ-MýS…V> AÐ]l-M>Ôèæ… MýSÍ-µ…-^é-Ð]l$¯é²Æý‡$. ±sŒæ&2026ÌZ MýS±çÜ… 350 Ð]l*Æý‡$PË$ Ý뫨…-_¯]l ™ðlÌS…V>׿ ѧéÅ-Æý‡$¦Ë$ AÆý‡$áÌS-¯é²Æý‡$. G…í³OMð ¯]l ÐéÇMìS ½§ýl-ÆŠ‡ÌZ° Úëïßæ¯ŒS {VýS*‹³ B‹œ C¯ŒSíÜt-r*Å-çÙ-¯ŒSÞÌZ 100 Ô>™èl… r*ÅçÙ¯ŒS ïœk Ð]l*ø ¯é׿Å-OÐðl$¯]l ±sŒæ Mø_…VŠæ CÝë¢Ð]l$° {ç³MýS-sìæ…-^éÆý‡$. §ýlÆý‡RêçÜ$¢MýS$ _Ð]lÇ ™ól© òÜò³-t…-ºÆŠ‡ 5, 2026 Ð]lÆý‡MýS$ ^ólçÜ$-Mø-Ð]l-^èla-¯é²Æý‡$. ÑÐ]l-Æ>ÌSMýS$ 18001216235¯]l$ ¯ðl…ºÆý‡$MýS$ ¸ù¯ŒS-^ólĶæ$-Ð]l^èl$a.


