ఉగ్గపట్టుకునుడే ! | - | Sakshi
Sakshi News home page

ఉగ్గపట్టుకునుడే !

Nov 6 2026 2:08 AM | Updated on Nov 6 2026 2:08 AM

సిరిసిల్లలో ఒంటికి, రెంటికి తిప్పలే.. పాతబస్టాండ్‌లో టాయిలెట్స్‌ కూల్చివేత కొత్తవి నిర్మాణంలో ఆరు నెలలుగా జాప్యం పట్టణంలో నిరుపయోగంగా స్మార్ట్‌ టాయిలెట్స్‌ ఇబ్బందిపడుతున్న ప్రయాణికులు, స్థానికులు

పబ్లిక్‌ టాయిలెట్స్‌ వివరాలు

పురుషుల టాయిలెట్‌ సీట్లు 39

మహిళల టాయిలెట్‌ సీట్లు 29

పురుషుల బాత్రూమ్స్‌ 06

మహిళల బాత్రూమ్స్‌ 04

పురుషుల యూరినల్స్‌ 33

సిరిసిల్లటౌన్‌: జిల్లా కేంద్రంలో అత్యవసర పరిస్థితుల్లో ఉగ్గపట్టుకోవాల్సిందే. పబ్లిక్‌ టాయిలెట్స్‌ లేక వివిధ పనులపై వచ్చిన జనం ఒంటికి.. రెంటికి ఇబ్బంది పడుతున్నారు. మరీ మహిళల పరిస్థితి దారుణంగా మారింది. పాత బస్టాండులో ఆరు నెలల క్రితం కూల్చేసిన టాయిలెట్స్‌ పునర్నిర్మాణానికి నోచుకోవడం లేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి పోయే ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు చెప్పుకోలేని నరకం అనుభవిస్తున్నారు. పబ్లిక్‌ డిమాండ్‌పై పాలకులు, అధికారుల నిర్లక్ష్యంపై ‘సాక్షి’ ఫోకస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement