న్యూస్‌రీల్
అనంత పద్మనాభస్వామి రూపంలో...
విద్యుత్ దీపాల అలంకరణలో వినాయకుడు
విభిన్న రూపాయ.. విఘ్నేశ్వరాయ
వినాయక నవరాత్రి ఉత్సవాలు సిరిసిల్లలో కనులపండువగా సాగుతున్నాయి. గణేశుడి విగ్రహాలు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాయి. మండపాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మండపాల సెట్టింగులు భారీ హంగులతో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నిత్యం అన్నదానాలు, కుంకుమపూజలతో ఆధ్యాత్మిక, సేవ భావాలను విస్తరింపజేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్నసిరిసిల్ల


