రాజన్న సిరిసిల్ల | - | Sakshi
Sakshi News home page

రాజన్న సిరిసిల్ల

Jul 17 2026 7:33 AM | Updated on Jul 17 2026 7:33 AM

గరిష్టం/కనిష్టం 30.0/25.0 శుక్రవారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2026 జిల్లాను ముందుంచాలి ప్రత్యామ్నాయం సాగు చేయాలి

గరిష్టం/కనిష్టం
30.0/25.0
శుక్రవారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2026

7

కోనరావుపేట(వేములవాడ): జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్‌ కోరారు. కోనరావుపేట పీహెచ్‌సీని గురువారం తనిఖీ చేశారు.

చందుర్తి: ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సాయికుమార్‌ కోరారు. బండపల్లిలో విద్యార్థులతో కలిసి రైతులకు గురువారం అవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement