భార్యాభర్తలు.. వార్డుసభ్యులు
చందుర్తి(వేములవాడ): మండలంలోని రెండు గ్రామాల్లో భార్యభర్తలు వార్డు సభ్యులుగా విజయం సాధించారు. మండలంలోని నర్సింగపూర్‌లో దంపతులు పూడూరి జీవన్‌రెడ్డి, ప్రపుల్ల 7, 8వ వార్డుల్లో విజయం సాధించారు. చందుర్తి మండల కేంద్రంలో దంపతులు బత్తుల క్రాంతి, మానస 11, 10వ వార్డుల్లో గెలుపొందారు. నర్సింగపూర్‌లో ప్రపుల్ల,
చందుర్తిలో మానస ఉపసర్పంచులుగా ప్రమాణస్వీకారం చేశారు.
నర్సింగపూర్‌లో
ప్రపుల్ల, జీవన్‌రెడ్డి
చందుర్తిలో
క్రాంతి, మానస
భార్యాభర్తలు.. వార్డుసభ్యులు


