పొలాల్లో పులి సంచారం? | - | Sakshi
Sakshi News home page

పొలాల్లో పులి సంచారం?

Nov 29 2026 1:20 AM | Updated on Nov 29 2026 1:20 AM

పొలాల్లో పులి సంచారం?

కొమరోలు (బేస్తవారిపేట): మండలంలోని కసనపల్లె పొలాలు, కొండ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తోంది. మేకలు–గొర్రెలు మేపుకునేందుకు వెళ్లిన గొర్రెల కాపరులకు పులి కనిపించింది. గొర్రెల మందపై దాడి చేసే సమయంలో అప్రమత్తం కావడంతో పులి వెళ్లినట్లు గొర్రెల కాపరులు తెలిపారు. పొలాలకు వెళ్లేందుకు రైతులు, కొండపై పశువుల మేత కోసం వెళ్లేందుకు పశుపోషకులు భయాందోళన చెందుతున్నారు. కసనపల్లె పొలాల సమీపంలో కనిపించిన పాదముద్ర పులిదిగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement