
ఉత్తమ సేవలకు ప్రశంస
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డులకు ఎంపికై న జిల్లాలోని పలువురు అధికారులకు ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రశంస పత్రాలు అందజేశారు. శుక్రవారం ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి డీబీవీ స్వామి, కలెక్టర్ తమీమ్‌అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్ చేతులమీదుగా అవార్డులు అందించి అభినందించారు. – సాక్షి, ఒంగోలు
ప్రశంస పత్రాలు అందుకుంటున్న బీసీహెచ్.ఓబులేసు(డీఆర్‌ఓ), కె.శ్రీధర్‌రెడ్డి(స్పెషల్ కలెక్టర్, ఎల్‌ఏ), జి.జోసెఫ్‌కుమార్(పీడీ, డ్వామా), డాక్టర్ బి.రవి(జేడీ, పశుసంవర్ధక శాఖ), ఎ.కిరణ్‌కుమార్(డీఈఓ), ఎం.వెంకటేశ్వరరావు(ఈడీ, బీసీ కార్పొరేషన్),
ఎస్.పద్మశ్రీ(డీఎస్‌ఓ), పి.శ్రీమన్నారాయణ(సీఈఓ, స్టెప్), డాక్టర్ టి.వెంకటేశ్వర్లు(డీఎంహెచ్‌ఓ), కె.వెంకటేశ్వర్లు(ఎస్‌ఈ, ఏపీసీపీడీసీఎల్), డి.బాలశంకర్‌రావు(ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్), ఎ.జగన్నాథరావు(డీడీ, జిల్లా ట్రెజరీ), కె.హరికృష్ణ(డీఎం, మార్క్‌ఫెడ్)
ఎం.శివకుమారి, బి.అశోక్ కుమార్ (ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్లు), ఎ.మాధవరావు(ఎంవీఐ)
ఉత్తమ సేవా పతకాలు అందుకుంటున్న బి.లక్ష్మీనారాయణ(ఎస్‌డీపీఓ, దర్శి), కె.వెంకటమోహన్‌రావు(హెసీ), ఎంఎస్‌ఎస్.అశోక్ బాబు(అడిషనల్ ఎస్పీ, ఏఆర్), కె.వెంకటశివ సుబ్బారావు(ఏఆర్ ఎస్సై) ,ఎన్.రామచంద్రరావు(ఏఆర్ ఎస్సై), డి.శివనాయక్(ఏఆర్ హెచ్‌సీ), ఆర్.వెంకట శంకరబాబు(ఎఆర్ హెచ్‌సీ), ఎన్.చంద్రలీల(ఏఎస్సై), ఎం.నాగలక్ష్మి(ఏఎస్సై), ఖాదర్‌మొహిద్దిన్(ఏఎస్సై), ఎస్‌కే మహబూబ్‌బాషా(ఏఎస్సై) (కుడి నుండి ఎడమకు)

ఉత్తమ సేవలకు ప్రశంస

ఉత్తమ సేవలకు ప్రశంస

ఉత్తమ సేవలకు ప్రశంస