
బెధరగొట్టి..
బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025
కూటమి పార్టీల్లో ఇసుక తుఫాన్ చెలరేగుతోంది. అధికారంలోకి రావడంతోనే నాయకులు ఇసుక దందాకు తెరతీశారు. ఇప్పుడదే వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ఉచితం మాటున జరుగుతున్న దోపిడీలో వాటాల కోసం మార్కాపురంలో టీడీపీ జనసేన నేతలు రోడ్డెక్కారు. ఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదు చేసుకున్నారు. జిల్లాలో ఇది హాట్‌టాపిక్‌గా మారింది. అధికార పార్టీ నేతల మధ్య చెలరేగిన ఈ దుమారం ఇష్టారాజ్యంగా జరుగుతున్న ఇసుక అక్రమాలకు సాక్ష్యంగా నిలుస్తోంది.
న్యూస్‌రీల్