
గ్రామ స్వరాజ్యానికి తూట్లు
గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్య స్థాపనే లక్ష్యంతో
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఊరూరా
సచివాలయాలు వెలిశాయి. మండల కేంద్రాలకు వెళ్లకుండా ఉన్న ఊర్లోనే ప్రజలకు అన్నీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే
ఈ ఉన్నత లక్ష్యానికి తూట్లు పొడుస్తోంది. సచివాలయాల
సేవలను నిర్వీర్యం చేసేలా పాలకులు వ్యవహరిస్తున్నారు.
దీంతో ప్రజలు మళ్లీ మండల కేంద్రాలకు పరుగులు
తీయాల్సి వస్తోంది. నాడు కళకళలాడిన సచివాలయాలు..
ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. –సాక్షి, ఒంగోలు
అర్జీదారులతో కిటకిటలాడుతున్న అల్లూరు
సచివాలయం(ఫైల్)
నాడు
నేడు

గ్రామ స్వరాజ్యానికి తూట్లు

గ్రామ స్వరాజ్యానికి తూట్లు

గ్రామ స్వరాజ్యానికి తూట్లు