
ప్రకాశం
ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025
7
పుస్తకాల పండుగ
ఏడేళ్ల తరువాత ఒంగోలు నగరంలోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో పుస్తక మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 24వ తేదీ వరకు పుస్తకాల ప్రదర్శన నిర్వహిస్తారు.
పశువుల అపహరణ ముఠా అరెస్టు
పశువులను అపహకరించి సంతల్లో అమ్ముతున్న ఏడుగురుని మర్రిపూడి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు ట్రాలీ వాహనాలు, రూ.4.55 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ప్రకాశం

ప్రకాశం