
బేగంపేటలోని కంట్రీక్లబ్‌లో సిక్కిం సంప్రదాయ, సాంస్కృతిక వారసత్వం నుంచి స్ఫూర్తి పొందిన వస్త్రధారణతో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది.

సిక్కిం వేషధారణలో మోడల్స్ ర్యాంప్‌పై తళుక్కుమన్నారు. సంగీతం, నృత్యాలు వారి సంస్కృతిని ప్రతిబింబించాయి.

కంట్రీక్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్‌రెడ్డి ‘వీఐపీ గోల్డ్ మెంబర్‌షిప్ కార్డు’ను బేగంపేటలోని కంట్రీక్లబ్‌లో శనివారం ఆవిష్కరించారు.











