'కూలీ'తో ఓవర్ నైట్ స్టార్‌డమ్.. ఎవరీ బ్యూటీ? | Coolie Fame Rachita Ram Full Details | Sakshi
Sakshi News home page

'కూలీ'తో ఓవర్ నైట్ స్టార్‌డమ్.. ఎవరీ బ్యూటీ?

Aug 17 2025 6:56 PM | Updated on Aug 17 2025 6:56 PM

Coolie Fame Rachita Ram Full Details1
1/16

Coolie Fame Rachita Ram Full Details2
2/16

రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన రజినీకాంత్ 'కూలీ'.. ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

Coolie Fame Rachita Ram Full Details3
3/16

రజినీ, నాగ్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కంటే సౌబిన్, రచిత రామ్ అనే యాక్టర్స్ క్రేజ్ తెచ్చుకున్నారు.

Coolie Fame Rachita Ram Full Details4
4/16

ఈ సినిమాలో కల్యాణి అనే పాత్ర చేసిన రచితా రామ్.. ఎవరా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

Coolie Fame Rachita Ram Full Details5
5/16

రచిత రామ్ అసలు పేరు బిందియా రామ్. బెంగళూరులో పుట్టింది. సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకుంది.

Coolie Fame Rachita Ram Full Details6
6/16

తండ్రి కేఎస్ రామ్ భరతనాట్యం డ్యాన్సర్. దీంతో నటి కాకముందే 50కి స్టేజీ షోల్లో పాల్గొంది.

Coolie Fame Rachita Ram Full Details7
7/16

తొలుత సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకుని.. 2013లో 'బుల్ బుల్' మూవీతో హీరోయిన్ అయింది.

Coolie Fame Rachita Ram Full Details8
8/16

అప్పటినుంచి కన్నడ స్టార్ హీరోలతో కలిసి పలు సినిమాలు చేసింది.

Coolie Fame Rachita Ram Full Details9
9/16

తెలుగులోనూ చిరంజీవి మాజీ అల్లుడు కల్యాణ్ దేవ్ 'సూపర్ మచ్చి' మూవీ చేసింది. కానీ బ్యాడ్ లక్.

Coolie Fame Rachita Ram Full Details10
10/16

అయితే 'కూలీ' సినిమాలో ఈమె యాక్టింగ్ చూసి అందరూ సర్‌ప్రైజ్ అ‍య్యారు.

Coolie Fame Rachita Ram Full Details11
11/16

'కూలీ'లో మహానటి రేంజ్ యాక్టింగ్ చేసిందని మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈమెనే ట్రెండింగ్ బ్యూటీ.

Coolie Fame Rachita Ram Full Details12
12/16

Coolie Fame Rachita Ram Full Details13
13/16

Coolie Fame Rachita Ram Full Details14
14/16

Coolie Fame Rachita Ram Full Details15
15/16

Coolie Fame Rachita Ram Full Details16
16/16

Advertisement
 
Advertisement

పోల్

Advertisement