తమిళ నటి సంయుక్త షణ్ముగనాథన్ రెండో పెళ్లి చేసుకుంది.
సీఎస్కే తరఫున 2008-13 వరకు ఆడిన అనిరుద్ధ శ్రీకాంత్‌తో కొత్త జీవితం ప్రారంభించింది.
ఇతడికీ ఇది రెండో పెళ్లినే కావడం విశేషం.
చెన్నైలో గురువారం ఉదయం ఈ వేడుక జరిగింది.
Nov 28 2025 4:59 PM | Updated on Nov 28 2025 5:48 PM