
వేల్ మురుగా..హరోం హర
ఊరేగింపులో వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవమూర్తులు
మేళతాళాలతో నిర్వహిస్తున్న వేల్‌కావడి మహోత్సవం
శ్రావణ మాసం సందర్భంగా ఒంగోలులోని కేశవస్వామి పేట శివాలయంలో ఉన్నసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజల అనంతరం వేల్‌కావడి నగరోత్సవాన్ని శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు శరీరానికి శూలాలు గుచ్చుకుని, కావడిలు మోస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుని భజిస్తూ మేళతాళాలతో నగరోత్సవం నిర్వహించారు.
కేశవస్వామిపేట శివాలయం నుంచి సుబ్రహ్మణ్యేశ్వరుని కావడితో వస్తున్న భక్తులు
శూలం గుచ్చుకుని కావడి మోస్తున్న భక్తుడు

వేల్ మురుగా..హరోం హర

వేల్ మురుగా..హరోం హర

వేల్ మురుగా..హరోం హర