రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి నటింటిన తొలి చిత్రం 'గీత గోవిందం'
2018లో విడుదలైన ఈచిత్రం ఏడేళ్లు పూర్తి చేసుకుంది
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నాటి జ్ఞాపకాలను పంచుకుంది రష్మిక.
‘గీత గోవిందం’ చాలా స్పెషల్ మూవీ అంటూ విజయ్‌తో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
అప్పుడే ఏడేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నానంటూ.. చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసింది.


