గాల్లో మేడలు..!
● దొనకొండను పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామంటూ పట్టించుకోని కూటమి పాలకులు ● ట్రిపుల్ ఐటీ ఒంగోలు క్యాంపస్ ఎత్తివేసి ఇడుపులపాయకు తరలింపు ● ఒంగోలు ప్రజల దాహార్తి తీర్చే ప్రాజెక్టును అటకెక్కించారు. ● ఒక్క హామీ అమలు చేయకుండా నిత్య కలహాలతో కాలయాపన చేస్తున్న కూటమి పాలకులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జిల్లా అభివృద్ధికి
అది చేస్తాం..ఇది చేస్తామంటూ చాలా హామీలిచ్చారు. నోటికొచ్చినట్లు వాగ్దానాలు చేశారు. తీరా హామీల అమలును ప్రశ్నిస్తే సోషల్ మీడియా కేసులు పెట్టి వేధిస్తున్నారు. పోలీసులను ఉసిగొల్పి చుక్కలు చూపిస్తున్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు కూటమిలో కుంపటి రాజేసి కలహాలతో కాలపయాపన చేస్తున్నారు.
వెలిగొండకు మొండిచేయి
మార్కాపురం జిల్లా పట్టాలెక్కేనా
ఒంగోలు ఎయిర్‌పోర్ట్ కొత్త నాటకం
మెడికల్ కళాశాలకు గ్రహణం
ఏడాది పాలన


