
36/28
7
గరిష్టం/కనిష్టం
గడప గడపలో ఆనందం
ప్రభుత్వ పథకాలతో గడప గడపలో ఆనందం నిండిందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
గిరిజన జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం
గిరిజనుల జీవన ప్రమాణాలు పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆదిలమూపు సురేష్ అన్నారు. పుల్లలచెరువు మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. వర్షం కురిసే
అవకాశం ఉంది.
– 8లో..
ఆదివారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2023


