నందికొట్కూరు మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం | YSRCP wins Nandikotkur Municipality | Sakshi
Sakshi News home page

నందికొట్కూరు మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం

Nov 3 2026 6:00 PM | Updated on Nov 3 2026 6:07 PM

YSRCP wins Nandikotkur Municipality

నంద్యాల: నందికొట్కూరు మున్సిపాలిటీని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచి  చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకుంది. నందికొట్కూరు మున్సిపాలిటిలో వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. 

వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి షేక్‌ ఫాతిమా 2,834 ఓట్లతో విజయం సాధించారు.మున్సిపాలిటీలోని మొత్తం 32 వార్డులకు గానూ వైఎస్సార్‌సీపీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది.

ఇవీ చదవండి: ఎన్నిక‌ల ఫ‌లితాల్లోనూ టీడీపీ కుయుక్తులు

టీడీపీ రిగ్గింగ్‌ చేసిన చోట వైఎస్సార్‌సీపీ ఘన విజయం

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement