AP Assembly: పోలవరంపై చర్చ.. టీడీపీ నేతల ఓవరాక్షన్‌ | TDP Leaders Over Action In AP Assembly | Sakshi
Sakshi News home page

AP Assembly: పోలవరంపై చర్చ.. టీడీపీ నేతల ఓవరాక్షన్‌

Mar 4 2025 11:16 AM | Updated on Mar 4 2025 12:01 PM

TDP Leaders Over Action In AP Assembly

సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో పోలవరంపై చర్చ జరిగింది. పోలవరం ఎత్తును తగ్గిస్తున్నారా? లేదా? అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘సభలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వాళ్ల(కూటమి నేతలు) గొప్పలు చెప్పుకుంటున్నారు. వాళ్లే సమాధానాలు చెప్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారా లేదా? మాకు స్పష్టమైన సమాధానం చెప్పండి. మీరు చెప్పే సమాధానాల్నే మేము ప్రశ్నిస్తున్నాం. పోలవరం అంటే గుర్తుకు వచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పోలవరం గురించి మాట్లాడాలంటే వైఎస్సార్‌సీపీనే మాట్లాడాలన్నారు. దీనికి సమాధానం చెప్పలేక టీడీపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు.

పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారా? లేదా : బొత్స

 

Advertisement
 
Advertisement
Advertisement