కేంద్రం ఏపీకి ఇచ్చింది అప్పే.. గ్రాంట్‌ కాదు : మహవా | MP Mahua Moitra Comments On Central Govt Over Giving Special Package To AP | Sakshi
Sakshi News home page

కేంద్రం ఏపీకి ఇచ్చింది అప్పే.. గ్రాంట్‌ కాదు : మహవా

Aug 7 2024 7:43 AM | Updated on Aug 7 2024 9:12 AM

MP Mahua Moitra Comments On Central Govt Over Giving Special Package To AP

ఢిల్లీ : లోక్‌సభలో బడ్జెట్‌పై పశ్చిమ బెంగాల్‌ టీఎంసీ ఎంపీ మహవా మోయిత్ర మాట్లాడారు.కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ప్రజలను ఫూల్స్‌ చేయొద్దన్నారు. ఏపీకి ఇచ్చేది అప్పేనని గ్రాంట్‌ కాదని అన్నారు. డాలర్ల లోను కట్టాల్సిన బాధ్యత ఏపీ భవిష్యత్తు తరాలదేనని అన్నారు టీఎంసీ ఎంపీ మహవా మోయిత్ర.

ఇక ఉత్తరాంధ్ర,రాయలసీమ, ప్రకాశం వంటి వెనుకబడి జిల్లాలకు గ్రాంట్‌లు ఇస్తామని, కానీ బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేవని సూచించారు. తెలివైన ఏపీ ప్రజల్ని ఫూల్స్‌ చేస్తున్నారంటూ ఫైరయ్యారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement