‘జనసేన పేరు మార్చి చంద్రసేన అని పెట్టుకుంటే బెటర్‌’ | Minister Gudivada Amarnath | Sakshi
Sakshi News home page

‘జనసేన పేరు మార్చి చంద్రసేన అని పెట్టుకుంటే బెటర్‌’

Jan 13 2023 11:47 AM | Updated on Jan 13 2023 12:12 PM

Minister Gudivada Amarnath - Sakshi

విశాఖపట్నం: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌. ఈరోజు(శుక్రవారం) ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన గుడివాడ అమర్నాథ్‌.. పవన్‌ స్పీచ్‌ ఆంబోతు రంకెలేసినట్టు ఉంది. పవన్‌ పార్టీకి ఓ విధానం గానీ ఎజెండా గానీ లేవు. పవన్‌ ఓ రాజకీయ వ్యభిచారి.కాపుల మీద పవన్‌కు పేటెంట్‌ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు.

పవన్‌లా సన్యాసి రాజకీయం చేసే కుటుంబం కాదు మాది. పవన్‌ నీల డబ్బుకు అమ్ముడుపోయే కుటుంబం కాదు మాది. జనసేన పేరు మార్చి చంద్రసేన పెట్టుకుంటే బెటర్‌.పవన్‌లో ప్రవహిస్తోంది కమ్మని పసుపు రక్తం.సవన్‌కు ఉన్నవి నారా వారి నరాలు’ అని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement