రైతులందరికీ రుణమాఫీ చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ | Ex Minister KTR Comments on Congress party over Runamafi | Sakshi
Sakshi News home page

రైతులందరికీ రుణమాఫీ చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌

Sep 7 2024 5:37 AM | Updated on Sep 9 2024 10:08 AM

Ex Minister KTR Comments on Congress party over Runamafi

మాజీ మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్య కారణంగా ఇంకా ఎంత మంది రైతు లు ఆత్మహత్యలు చేసు కోవాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్యే కేటీఆర్‌ ప్రశ్నించారు. రుణమాఫీ కాదన్న వేదనతో సురేందర్‌రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా బాధించిందని, వారి కుటుంబానికి శుక్రవారం ఒక ప్రకటనలో ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తమ తప్పును ఒప్పుకొని వెంటనే రైతులందరికీ రుణమాఫీ చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతులు ఇలాంటి బాధలు పడొద్దనే తెలంగాణ సాధించుకున్నామని, వచ్చిన తెలంగాణలోనూ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్రంగా బాధిస్తోందని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశార 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement