లక్కీడ్రాలో ఎంపిక | - | Sakshi
Sakshi News home page

లక్కీడ్రాలో ఎంపిక

Sep 28 2026 7:39 AM | Updated on Sep 28 2026 7:39 AM

నేను నిరుపేదను. కుటుంబ సభ్యులందరూ పనిచేస్తేనే పూటగడిచేది. డబుల్‌ బెడ్రూమ్‌ ఇంటికోసం నాలుగేళ్ల క్రితం లక్కీడ్రాలో ఎంపిక చేసిండ్రు. ఇంకా ఇల్లు ఇయ్యలేదు. ప్రజాప్రభుత్వం ఆదుకుంటుందని భావిస్తున్న. – వాషిమ్‌, భర్త భాషమియా, గడిమహల్‌, సుల్తానాబాద్‌

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా

డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల పరిస్థితి పరిశీలించాక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తాం. వసతుల కల్పనతోపాటు మధ్యలో నిలిచిన ఇళ్ల నిర్మాణం పూర్యయ్యేలా చొరవ తీసుకుంటా. వారి ఆదేశాల మేరకు వ్యవహరిస్తాం.

– పవన్‌కుమార్‌, పీడీ, హౌసింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement