రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు వాయిదా | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు వాయిదా

Sep 25 2026 2:41 AM | Updated on Sep 25 2026 2:41 AM

వేములవాడ: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఈనెల 26 నుంచి 29 వరకు నిర్వహించతలపెట్టిన రాష్ట్రస్థాయి పురుషులు, మహిళల కబడ్డీ పోటీలు తాత్కాలికంగా వాయిదా వేసినట్లు రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు సంపత్‌రావు, జిల్లా అధ్యక్షుడు ముస్కు మల్లారెడ్డి తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో కబడ్డీ పోటీలను రీషెడ్యూల్‌ చేసినట్లు ప్రకటించారు. అక్టోబర్‌ 1 నుంచి 4 వరకు ఇదే గ్రౌండ్‌లో యథావిధిగా నిర్వహిస్తామని వివరించారు. గ్రౌండ్‌ను కార్యదర్శి సింగారపు తిరుపతి, కబడ్డీ అడ్వయిజర్‌ నాగుల లక్ష్మీనారాయణ, జాయింట్‌ కార్యదర్శి సోమినేని బాలు పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement