చరిత్ర తెలుసుకుని వస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

చరిత్ర తెలుసుకుని వస్తున్నారు

Sep 25 2026 2:41 AM | Updated on Sep 25 2026 2:41 AM

చెన్నకేశవనాథ ఆలయ చరి త్రను సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకుని పర్యాటకులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ముఖ్యంగా ఆలయ చరిత్రపై యూట్యూబ్‌ల ద్వారా వీడియోలు చిత్రీకరిస్తూ ప్రచారం కల్పిస్తున్నారు. ఎంతో గొప్ప చరిత్ర ఈ ఆలయానికి ఉంది.

– ఏనుగు మల్లారెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌

పర్యాటక శాఖ దృష్టి సారించాలి

ఆలయ అభివృద్ధిపై దృష్టి సారిస్తే మరింత అభివృద్ధి చెందుతుంది. దేశంలోనే రెండో పంచముఖ లింగం ఇక్కడ ఉంది. ఎంతో గొప్పనైన చరిత్ర కాకతీయుల కళావైభవం ఈ ఆలయం సొంతం. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి.

– మచ్చ శ్రీధర్‌, ఉత్సవ కమిటీ చైర్మన్‌

భక్తులు పెరుగుతున్నారు

చెన్నకేశవనాథ స్వామి ఆలయ చరిత్ర తెలుసుకుని రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారు. ప్రతి సోమవారం అభిషేకాలు చేస్తున్నాం. దర్శించుకుంటున్న వారిలో వీఐపీలు కూడా ఉన్నారు. వర్షం కురిస్తే ఉత్సవమూర్తులపై పడి పూజలకు ఇబ్బందిగా ఉంది.

– సతీశ్‌ శర్మ, అర్చకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement