భక్తిశ్రద్ధలతో కుంకుమపూజలు | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో కుంకుమపూజలు

Sep 19 2026 8:38 AM | Updated on Sep 19 2026 8:38 AM

పెద్దపల్లి: సుల్తానాబాద్‌లో..

జ్యోతినగర్‌లో..

పెద్దపల్లి: శాంతినగర్‌లో..

ధర్మారంలో

వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని గణపతి మండపాల్లో శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతోపాటు గోదావరిఖని, సుల్తానాబాద్‌, మంథని తదితర ప్రాంతాల్లో మహిళా భక్తులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. తమ పసుపు కుంకుమలను కాపాడాలని అమ్మవారిని వేడుకున్నారు. – సాక్షి నెట్‌వర్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement