‘మహాక్ష్మీ’ వైభవం.. వరలక్ష్మీవ్రతం | - | Sakshi
Sakshi News home page

‘మహాక్ష్మీ’ వైభవం.. వరలక్ష్మీవ్రతం

Aug 22 2026 2:17 AM | Updated on Aug 22 2026 2:17 AM

శనివారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2026

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2026
మంథని/పెద్దపల్లి: శ్రావణ శుక్రవారం సందర్భంగా జిల్లాలోని పలు ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీవ్రతం చేశారు. మంత్రపురి శ్రీమహలక్ష్మీ ఆలయంలో రాష్ట్రం నలుమాలల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సామూహిక కుంకుమపూజ, వరలక్ష్మీవ్రతం చేశారు. వాయినాలు ఇచ్చుకున్నారు. ప్రధాన అర్చకుడు మారుపాక ప్రశాంత్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పెద్దపల్లిలోని సంతోషిమాత ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు.

మంథని: కుంకుమపూజ, వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న మహిళా భక్తులు

మంథని: అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

పెద్దపల్లిలో భక్తుల వాయినాలు

పెద్దపల్లి సంతోషిమాత ఆలయంలో పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement