పేదలకు అందిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

పేదలకు అందిస్తున్నాం

Aug 10 2026 2:04 AM | Updated on Aug 10 2026 2:04 AM

గ్రూప్‌ సభ్యులు ప్రతీనెల పొదుపుచేసే సొమ్మును పేద కుటుంబాలకు అందిస్తున్నాం. ఇందుకోసం అందరం కలిసి వాట్సాప్‌ వేదికగా సమావేశమై చర్చించుకుంటాం. ఒక్కోనెలలో రెండు కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం చేస్తున్నాం.

– వనజ, కోశాధికారి,

శ్రీసీతారామ సేవా సమితి

సమాజ సేవే లక్ష్యం

సమాజ సేవే లక్ష్యంగా మా వంతుగా సామాజిక సేవలో భాగస్వాములవుతున్నాం. ప్రతీనెల కొంత జమచేసి పేద విద్యార్థుల ఉన్నత చదువులతోపాటు నిరుపేద కుటుంబాలకు సాయం చేస్తున్నాం. రక్తదాన శిబిరాలూ ఏర్పాటు చేస్తున్నాం.

– కంకటి రవిగౌడ్‌,

అధ్యక్షుడు, శ్రీభగవతీ యూత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement