పెద్దపల్లి | - | Sakshi
Sakshi News home page

పెద్దపల్లి

Mar 20 2026 10:16 AM | Updated on Mar 20 2026 10:16 AM

శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026 ఘనంగా ‘ఉగాది’ వేడుకలు పోతుల రథంతో మొక్కులు

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026
ఘనంగా ‘ఉగాది’ వేడుకలు

7

బాసర ట్రిపుల్‌ ఐటీకి దరఖాస్తులు

బాసర ట్రిపుల్‌ ఐటీలో ఆరేళ్ల బీటెక్‌ సమీకృత కోర్సులో చేరేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు.

ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో గురువారం హరిపురంకు చెందిన భక్తులు పోతుల రథంతో మొక్కులు సమర్పించుకున్నారు. అందరూ ఆశ్చర్యంగా చూశారు.

ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో వాహన పూజలు

రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో

పంచాంగ శ్రవణం

శాంతినగర్‌ ఆలయంలో ..

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాంగ శ్రవణం

తెలుగు సంవత్సరాది శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను గురువారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఇళ్ల గుమ్మాలను మామిడితోరణాలతో అలంకరించారు. షడ్రుచులతో చేసిన పచ్చడిని ఇంటిల్లిపాది ఆరగించారు. సమీప ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల నుంచి పంచాంగ ఫలాలు తెలుసుకున్నారు. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం, కమాన్‌పూర్‌ శ్రీఆదివరాహస్వామి ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు క్యాంపు కార్యాలయంలో పంచాంగ శ్రవణం చేయించి ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వలలో మల్లన్నపట్నాలు, బోనాలతో మొక్కులు సమర్పించుకున్నారు.

– పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement