విజయవంతం చేయాలి
లేబర్‌కోడ్‌ల రద్దు చేయాలి. సింగరేణి కార్మికుల సమ స్యలు పరిష్కరించాలి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత సీఎం గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు. ఆ హామీని నిలుపుకోవాలి.
– వాసిరెడ్డి సీతారామయ్య,
ఏఐటీయూసీ అధ్యక్షుడు
సమ్మెతో నష్టం
ఒకరోజు సమ్మెతో సింగరేణికి నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి దూరంగా ఉన్నాం. ఇందులో సింగరేణికి సంబంధించిన డిమాండ్‌లు ఏమీ లేవు. ఉద్యోగులు సమ్మెకు దూరంగా ఉండాలి.
– లలిత్‌కుమార్, సింగరేణి ఆర్జీ–1 జీఎం
విజయవంతం చేయాలి


