శుక్రవారం శ్రీ 2 శ్రీ జనవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
ఎన్టీపీసీ ఈడీ చందన్‌కుమార్ సమంత ఆధ్వర్యంలో..
పెద్దపల్లి : పొలంలో వేడుకలు
పెద్దపల్లిరూరల్ : మూలసాలలో కేక్ కట్ చేస్తున్న సర్పంచ్ శ్వేత
గోదావరిఖని: నగరంలో మనాలీఠాగూర్..
గోదావరిఖని/రామగుండం: జిల్లావాసులు బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకూ నూతన సంవత్సరం–2026 వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. స్వచ్ఛంద, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, యువతీయువకులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు కేక్‌లు కట్‌చేసి మిఠాయిలు పంచిపెట్టారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేకువజాము నుంచే పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
కేక్ కట్‌చేసి..
మిఠాయిలు పంచిపెట్టి..
శుక్రవారం శ్రీ 2 శ్రీ జనవరి శ్రీ 2026
శుక్రవారం శ్రీ 2 శ్రీ జనవరి శ్రీ 2026
శుక్రవారం శ్రీ 2 శ్రీ జనవరి శ్రీ 2026
శుక్రవారం శ్రీ 2 శ్రీ జనవరి శ్రీ 2026


